హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

SRPT: కోదాడ పట్టణంలోని గాంధీ పార్కులో కోదాడ డివిజన్ కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు బాజాన్ ఆధ్వర్యంలో ఈ రోజు భారతరత్న అబ్దుల్ కలాం జయంతి వేడుకలు నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి, విజ్ఞాన రంగానికి అందించిన సేవలను \గుర్తుచేసుకున్నారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశాభివృద్ధికి కృషి చేశారని, యువతకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.