హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష

VSP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్ మీటింగు హాలులో కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వెబ్‌సైట్లు, ప్రకటనలు, హోర్డింగ్లు, బిల్లులపై రాజకీయ నాయకుల ఫొటోలు, పేర్లు, సందేశాలను తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు. ఇందులో సీపీ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పాల్గొన్నారు.