SRPT: నడిగూడెం మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు దంపతుల పెద్ద కుమార్తె వేరోనిక నీట్ ఫలితాల్లో ఎంబీబీఎస్ సీటు సాధించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించినట్లు ఆమె తెలిపింది. వేరోనిక విజయంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేయగా.. మండల నాయకులు, అధికారులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
ఎంబీబీఎస్ సీటు సాధించిన మాజీ ఎంపీపీ కుమార్తె


