హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల మార్గదర్శకాలను అధికారులు పక్కాగా పాటించాలి'

ATP: ​స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఆర్వోలు, ఏఆర్వోలు నిబంధనలు క్షుణ్ణంగా పాటించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. గురువారం జడ్పీ డిపిఆర్సి హాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అధికారుల శిక్షణలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకే నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు.