TG: హైదరాబాద్ సచివాలయంలో మార్కెటింగ్ శాఖ కార్యకలాపాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో నిరుపయోగంగా ఉన్న సమీకృత మార్కెట్లను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ప్రతి మార్కెట్ యార్డులో సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొహెడ మార్కెట్ యార్డు నిర్మాణ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వార్తలు
సమీకృతి మార్కెట్లు వాడాలి: తుమ్మల


