TPT: గూడూరు పరిధిని విస్తరించే క్రమంలో నెల్లటూరు, చెన్నూరు, దివిపాలెం, చిల్లకూరు, పోటు పాలెం, పూరిటిపాలెం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యంగా నెల్లటూరు, చెన్నూరు, చిల్లకూరు గ్రామాల ప్రజలు 'మాకొద్దు ఈ విలీనం' అంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్నికలకు బ్రేక్ పడింది.
ఆంధ్రప్రదేశ్
గూడూరు మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్..!


