హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు

LoP రాహుల్ గాంధీతో పాటు 11 మంది ఇండి కూటమి నేతలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్సీ వరకు ర్యాలీ నిర్వహించడాన్ని లాయర్లు కోర్టు దృష్టికి తీసుకురాగా.. న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరని సీజేఐ స్పష్టం చేశారు. ఓటర్ల తొలగింపు పిటిషన్‌పై విచారణ జరుగుతున్న తరుణంలో.. కోర్టు వెలుపల ర్యాలీల ద్వారా న్యాయస్థానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలను న్యాయమూర్తులు ప్రస్తావించారు.