హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 25న నవోదయ నమూనా పరీక్ష

SRKL: నవోదయ 6వ తరగతి ప్రవేశానికి సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం అక్టోబర్ 25న స్థానిక శ్రీ ఆదిత్య జూనియర్ కళాశాలలో నమూనా పరీక్ష నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు సందురు మురళి గురువారం తెలిపారు. ప్రతిభ కనబరిచిన 20 మందికి బహుమతులు, మరో ముగ్గురికి ప్రత్యేక జ్ఞాపికలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.