కోనసీమ: డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు-2026 నేపథ్యంలో గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఖరారు చేసిన తుది రిజర్వేషన్ల గెజిట్ను జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ గురువారం విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామపంచాయతీ రిజర్వేషన్లపై తుది గెజిట్ విడుదల


