ASF: కాగజ్నగర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశాన్ని మున్సిపల్ వైస్ చైర్పర్సన్తో పాటు BRS కౌన్సిలర్లు గురువారం బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. గత పది నెలల పాలనలో అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. సమస్యలను పక్కనపెట్టి, ఏకపక్షంగా ఎజెండా అంశాలను రూపొందిస్తున్నారనే ఆందోళనను వ్యక్తం చేశారు.
తెలంగాణ
సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన కౌన్సిలర్లు


