హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నుంచి వైసీపీలో చేరిక

ప్రకాశం: గిద్దలూరు వైసీపీ కార్యాలయంలో గురువారం 8వ వార్డు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైసీపీ తీర్దపుచ్చుకున్నారు. వీరికి ఇంఛార్జ్ కేపీ నాగార్జున రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని వారికి సూచించారు. చేరిన వారిలో పల్లె పుల్లారెడ్డి, హరికృష్ణ, శివకుమార్ మరి కొంతమంది నాయకులు ఉన్నారు.