గుంటూరు మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోకూరు కవిత వరఫ్ ఖాదర్ బీ చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా గురువారం బీఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపి, గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్ అభ్యర్థికి బీఫామ్ అందజేత


