BPT: స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అద్దంకి పట్టణంలోని పలు పోలింగ్ బూత్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి, శాంతిభద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బందోబస్తు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు ఎస్పీ హర్షవర్ధన్ పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ బూత్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ


