E.G: ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొర్సు సుబ్బారాయుడు ఆధ్వర్యంలో సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి మొక్కను అందజేశారు. కడియం నర్సరీ రైతులకు ఎర్రమట్టి సరఫరా చేసే లారీలకు కొవ్వూరు టోల్ ప్లాజా ఛార్జీల నుంచి మినహాయింపు కల్పించాలని వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
టోల్ ప్లాజా ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని వినతి


