హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియలో భారీగా ఓట్ల తొలగింపు, అవకతవకలపై LoP రాహుల్ గాంధీతో పాటు ఇండి కూటమి నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ అంశంపై ఎన్నికల సంఘం(ECI), ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి, వారి నుంచి సమాధానం కోరింది.