హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: హార్సిలీ హిల్స్‌లో కూటమి నేతల సమీక్ష

అన్నమయ్య: జిల్లా తంబళ్లపల్లె హార్సిలీ హిల్స్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై కూటమి నాయకులు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొని ఎన్నికల కార్యాచరణ, పార్టీల మధ్య సమన్వయం, కూటమి అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.