KDP: కడపలోని MANUU పాలిటెక్నిక్లో ఏర్పాటు చేసిన మూడు స్ట్రాంగ్ రూమ్లు, మూడు ఓట్ల లెక్కింపు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా గురువారం పరిశీలించారు. ఎన్నికల సామగ్రి భద్రత, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ రాకేష్ చంద్రం, డీఎస్పీ టి. భవానీ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన


