BPT: మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా చీరాలలోని రామానాయుడు పార్కులో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు బోసు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని కోరారు. కలాం ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కలాం ఆశయాలను ఆచరించాలి'


