సంచలనం సృష్టించిన CMRL-ఎక్సాలాజిక్ 'నెలవారీ చెల్లింపుల' వివాదంలో విజిలెన్స్ FIR, దర్యాప్తును సవాల్ చేస్తూ కేరళ మాజీ సీఎం పినరయి విజయన్, ఆయన కుటుంబసభ్యులు దాఖలు చేసిన అప్పీళ్లను కేరళ హైకోర్టు కొట్టివేసింది. పినరయి విజయన్, టి. వీణ, పీ.ఏ. మొహమ్మద్ రియాస్ దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించిన కోర్టు.. అవినీతిపై విజిలెన్స్ విచారణను సమర్థించడంతో వారికి చట్టపరమైన చిక్కులు పెరిగాయి.
వార్తలు
మాజీ సీఎంకు కేరళ హైకోర్టులో ఎదురుదెబ్బ


