హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఓటర్ల జాబితా సవరణ గడువు పెంచినట్లు వెల్లడించిన కలెక్టర్ సాయికాంత్‌ వర్మ
★ మాచర్లలో ఆటో బోల్తా పడి ఎనిమిది మంది కూలీలకు తీవ్ర గాయాలు
★ పట్టాభిపురంలో  లిఫ్ట్ క్రేన్‌ కూలి ఇద్దరు ఒడిశా కార్మికులు మృతి
★ జిల్లా వ్యాప్తంగా ఎన్నిక కోడ్ అమలులోకి వచ్చినట్లు వెల్లడించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ