KRNL: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ న్యూరల్ కామర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు


