హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కలాం ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకం'

NDL: భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు నిరంతరం కృషి చేయాలని యువతకు కలాం చూపిన మార్గం స్ఫూర్తిదాయకమని ఇవాళ పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.