PLD: అర్బన్ లోకల్ బాడీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు బందోబస్తును సిద్ధం చేస్తున్నామని ఎస్పీ జగదీష్ తెలిపారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మేకర్లను బైండ్, పెండింగ్ NBWలను అమలు చేస్తామని, వీరికి కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నామన్నారు. నామినేషన్ సెంటర్ల నుంచి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల వరకు భద్రత ఏర్పాటు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు పోలీసు బందోబస్తు సిద్ధం: ఎస్పీ


