హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పల్లె దవాఖానలో మందుల కొరత..!

NZB: నవీపేట్ మండలం కోస్లీ గ్రామంలోని పల్లె దవాఖానను గురువారం సర్పంచ్ బాబు సింగ్, ఉపసర్పంచ్ సందీప్, గ్రామ కార్యదర్శి రాజేశ్, జీపీ కార్యదర్శి సుభాష్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు సరిపడా మందులు అందుబాటులో లేవని గుర్తించారు. వెంటనే మందుల కొరతను పరిష్కరించి, రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.