హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి: ఎంపీ

TPT: స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి జిల్లా కలెక్టర్,ఎస్పీలను కోరారు. అభ్యర్థులకు ఎలాంటి బెదిరింపులు,అడ్డంకులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు తగిన భద్రత కల్పించాలని లేఖ రాశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.