అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం కాకులవరంలో రమేశ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రమేశ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు చెబుతుండగా, తమ కుమారుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి


