పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను బీజేపీ మహిళా ఎంపీల ప్రతినిధి బృందం కలిసింది. జేఎన్యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రాన్ని సమర్పించి, ఈ వ్యవహారంలో తక్షణ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
వార్తలు
లోక్సభ స్పీకర్ను కలిసిన బీజేపీ మహిళా ఎంపీలు


