MDK: నర్సాపూర్లో హోటల్ భోజనం వికటించి యువకుడు మృతి చెందిన ఘటనతో జిల్లాలో ఫుడ్ సేఫ్టీ తనిఖీల వైఫల్యం బయటపడింది. తూప్రాన్, రామాయంపేట, పెద్దశంకరంపేట తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, అపరిశుభ్రత పెరిగినా అధికారులు నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారని ప్రజలు వాపోతున్నారు.