GDWL: అయిజ పురపాలికలో ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి భారాస నేతలకు మద్దతు ఇస్తున్నారని, తమ పోరావాలకు అండగా నిలవడం లేదని కౌన్సిలర్ శేక్షావలి ఆచారి ఆరోపించారు. శేక్షావలితో పాటు, మరో ఆరుగురు కౌన్సిలర్లు రాజీనామా పత్రాలను పీసీసీ అధ్యక్షునికి పంపారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా


