కృష్ణా: మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ పదవికి కూటమి అభ్యర్థిని ఇవాళ ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మేయర్ అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నం మేయర్ పదవిని టీడీపీకి కేటాయించడం దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది. అయితే అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
మచిలీపట్నం మేయర్ అభ్యర్థిపై ఉత్కంఠ..!


