హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయచోటి అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ

అన్నమయ్య: మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి తరఫున మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటికి చేరుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినట్లు సమాచారం. మరోవైపు వైసీపీ నేతలు కూడా తమ పార్టీ తరఫున అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. దీంతో టికెట్లు ఎవరికి దక్కుతాయన్న దానిపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.