హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మంత్రులకు స్వాగతం పలికిన MLA

హన్మకొండ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్వాగతం పలికారు. హనుమకొండలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల DCC అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.