NRML: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు రబీలో ఆరుతడి పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. గురువారం భైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో 50 శాతం సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గానికి 9 వేల బస్తాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ
రబీలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి..


