హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల కోడ్ అమలు పారదర్శకంగా జరగాలి'

గుంటూరులో నగర పాలక సంస్థకు జరగనున్న ఎన్నికల పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఆర్వో, ఏఆర్వోలపై ఉందని నగర్ కమిషనర్ కె. మయూర్ అశోక్  తెలిపారు. బుధవారం ఎన్నికల విధులు కేటాయించబడిన ఆర్వోలు, ఏఆర్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి  లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.