ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం ఆడేపల్లి గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బైక్ పై వెళ్తున్న వ్యక్తి అదుపు తప్పి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రున్ని స్థానిక ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ
బైక్ అదుపుతప్పి కింద పడి వ్యక్తికి తీవ్ర గాయాలు


