KKD: పెద్దాపురం మున్సిపల్ ఛైర్మన్ సీటు టీడీపీకి కేటాయించకపోతే సహించేది లేదంటూ టీడీపీ కార్యకర్త సిమ్మ గోవిందు పెట్రోల్ పోసుకొని నిరసన వ్యక్తం చేశారు. పెద్దాపురం సీటుపై టీడీపీ జనసేన మధ్య పోటీ పెరుగుతోంది. ఎవరికి వారే మాకు కావాలంటే మాకు కావాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్త పెట్రోల్ పోసుకొని హైడ్రామా సృష్టించారు.
ఆంధ్రప్రదేశ్
సీటు కోసం పెట్రోల్ పోసుకున్న TDP నేత


