W.G: తణుకు మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమిలో ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. 16వ వార్డు నుంచి TDP తరఫున గెలిచిన, పట్టణాధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ ఈ పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు ప్రముఖ వ్యాపారవేత్త వంటిద్దు రాజా, జనసేన పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్ కూడా ఈ రేసులో ఉన్నారు. దీనితో తణుకు రాజకీయం రసవత్తరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
ఛైర్మన్ రేసులో ముగ్గురు కూటమి నేతలు!


