కరీంనగర్ జిల్లా కొత్తగట్టు టోల్ ప్లాజా వద్ద గురువారం ఉదయం 8 నుంచి ఫీజు వసూళ్లు ప్రారంభమవుతాయని NHAI తెలిపింది. మానకొండూర్ బైపాస్ నుంచి పలవేల్పుల వరకు 68 కి.మీ 4-లేన్ల రహదారి విస్తరణలో భాగంగా ఈ ఫీజు అమలు చేస్తున్నారు. కార్లకు రూ.160, లైట్ వెహికల్స్కు రూ.255, బస్సులు/ట్రక్కులకు రూ.535, హెవీ వెహికల్స్కు రూ.835, నెలవారీ పాస్ రూ.360గా నిర్ధారించారు.
తెలంగాణ
నేటి నుంచి కొత్తగట్టు టోల్ వసూళ్లు


