హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భువన అభినయ్ రెడ్డికి ఘన సత్కారం

తిరుపతి జిల్లాకు నూతనంగా నియమితులైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భువన అభినయ్ రెడ్డిని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భువన అభినయ్ రెడ్డికి వారు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు.