హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీకి షాక్‌.. వైసీపీలోకి 50 కుటుంబాలు

E.G: జగ్గంపేట మండలం భావవరం గ్రామానికి చెందిన టీడీపీ విద్యా కమిటీ ఛైర్మన్ కోట గణపతితో పాటు 50 టీడీపీ కుటుంబాలు గురువారం వైసీపీలో చేరాయి. ఇర్రిపాకలోని స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీఈసీ సభ్యుడు జ్యోతుల చంటిబాబు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చంటిబాబు తెలిపారు.