KNR: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిరంతరాయంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం వరకు 11,814 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఇందులో కాకతీయ కాలువకు 5,000, వరద కాలువకు 4,312, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీరు వెళ్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 43.3 టీఎంసీల (328.99 మీటర్లు) నీరు నిల్వ ఉంది.
తెలంగాణ
ఎస్సారెస్పీ కాలువలకు జలకళ


