WGL: వరంగల్ నగరంలో నిర్మాణంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి గురువారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పనులను వేగవంతం చేయడంపై సమీక్షించారు.
తెలంగాణ
మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పరిశీలన


