KKD: స్థానిక సంస్థల ఎన్నికల వేడి పెద్దాపురం నియోజకవర్గం అప్పుడే రాజుకుంది. పెద్దాపురం ఛైర్మన్ సీటు సూరిబాబు రాజాకు కేటాయించాలని టీడీపీ నేతలు ఈరోజు పెద్దాపురంలో ఆందోళన చేపట్టారు. సామర్లకోట పెద్దాపురం మున్సిపల్ ఛైర్మన్ టీకెట్ విషయమే జనసేన టీడీపీ మధ్య పోటీ నెలకొంది. నిన్నటి రోజు జనసేనకు కేటాయించకపోతే ఒంటరిగా పోటీ చేస్తామని ఆ పార్టీ నేత తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ జనసేన మధ్య జూ లకటక


