హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విఘ్నేశ్వరాలయంలో అక్షరాభ్యాస కార్యక్రమం

అనకాపల్లి: చోడవరంలోని  స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో రేపు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు కొడమంచిలి చలపతి తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.