NGKL: తిమ్మాజిపేటలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రియాన్ష్ను వారి తల్లితండ్రులు నాయనమ్మ దగ్గర వదిలి పనికి వెళ్లడంతో ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయాడు. వెంటనే జడ్చర్ల ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో రియాన్ష్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తెలంగాణ
విషాదం.. నీటి సంపులో పడి బాలుడి మృతి


