VZM: గరివిడి మండలం కొండ లక్ష్మీపురానికి చెందిన టెన్నికాయిట్ క్రీడాకారిణి మౌనిక 2023లో దక్షిణాఫ్రికాలో బంగారు పతకం సాధించారు. విదేశీ పర్యటనకు గతంలో రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన మజ్జి శ్రీనివాసరావును ఆమె కలిశారు. మౌనికకు సీజీఎస్టీ విభాగంలో ఉద్యోగం లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేసి, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
అంతర్జాతీయ బంగారు పతక విజేతకు అభినందనలు


