హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి'

NDL: డోన్ మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు. ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.