హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చిన్నారిని పరామర్శించిన మాజీ మంత్రి

WNP: జర్నలిస్ట్ తైలం అరుణ్ రాజ్ కుమార్తె హన్విక డెంగీ జ్వరంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం చిన్నారిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.