హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా పార్వతి దేవి

CTR: శరన్నవరాత్రులు పుంగనూరులో వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భోగ నంజుండేశ్వరస్వామి వారి ఆలయ ఆవరణలోని పార్వతీదేవి ఇవాళ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. మొదట అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించి అలంకరించిన తర్వాత పుష్పార్చనలు, కుంకుమార్చనలు నిర్వహించారు.