VSP: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి నిలుస్తుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, జిల్లా అధ్యక్షుడు పి. నారాయణ అన్నారు. ఇవాళ అక్కయ్యపాలెంలోని ఓ హోటల్ మాట్లాడారు. APWJF స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈనెల 18న ఆదివారం జగదాంబ జంక్షన్ శ్రీ క్రాంతి థియేటర్లో దసరా సంబరాలు నిర్వహిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఈనెల 18న వర్కింగ్ జర్నలిస్టుల దసరా సంబరాలు'


